VIDEO: నర్సంపేటలో కేటీఆర్ రోడ్ షో
WGL: నర్సంపేటలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నిర్వహించిన రోడ్ షోలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలో రోడ్ షో నిర్వహిస్తూ ప్రజలకు అభివాదం చేశారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కేటీఆర్ ప్రజలను కోరారు. రోడ్ షోకు పార్టీ నాయకులు ,ప్రజలు పాల్గొన్నారు.