VIDEO: డీసీఎం వాహనాన్ని ఢీకొన్న లారీ

VIDEO: డీసీఎం వాహనాన్ని ఢీకొన్న లారీ

HYD: మెహదీపట్నం PSలో పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. ఆసిఫ్ నగర్ ప్రాంతంలో మల్లేపల్లి నుంచి మెహదీపట్నం వైపు వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న డీసీఎం వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో డీసీఎం డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.