సంవత్సరానికి ఎన్ని పశువులు బలంటే..?

NGKL: నల్లమల అడవుల్లో పశువులకు మృత్యువు ముసురుతోంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతం సమీపాన మేతకు తీసుకెళ్లిన పశువులు పులులకు గ్రాసమవుతున్నాయి. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వీరేశ్ తెలిపిన లెక్కల ప్రకారం.. 2020-21లో 30, 2022-23లో 50, 2023-24లో 77, 2024-25లో 43 పశువులు పులుల దాడుల్లో బలయ్యాయి. దీంతో పాడిరైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.