VIDEO: బీర్ సీసాలో బ్యాక్టీరియా కలకలం

VIDEO: బీర్ సీసాలో బ్యాక్టీరియా కలకలం

గుంటూరు రూరల్ మండలం శివారెడ్డిపాలెంలోని రాయల్ వైన్స్‌లో బ్యాక్టీరియాతో ఉన్న బీరు విక్రయం వెలుగులోకి వచ్చింది. వినియోగదారుడు ప్రశ్నించగా సిబ్బంది సీసా మార్చి మరొకటి ఇచ్చారు. ఘటనపై అధికారుల స్పందన లేకపోవడంతో అబ్కారీ శాఖపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో మద్యం వినియోగదారుల్లో భయాందోళన నెలకొంది.