22 నుంచి ఏఐ గ్లోబల్ సమ్మిట్
TG: హైదరాబాద్‌లో ఈ నెల 22, 23 తేదీల్లో కామన్ వెల్త్ ఏఐ గ్లోబల్ సమ్మిట్-2025ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 'Encourage - educate - empower' అనే థీమ్‌తో ఈ సమ్మిట్ నిర్వహించనున్నారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర, దాని అభివృద్ధి, ఉపయోగాలపై ప్రపంచ సహకారాన్ని పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశం.