జిల్లాలో కేజీ ధర చికెన్ ఎంతంటే..?

KMR: జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ. 200 నుంచి రూ. 204 మధ్యగా ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ. 200 నుంచి రూ. 233 వరకు పలుకుతోంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు కొంత పెరుగుదల ఉంది. శ్రావణమాసం అయినప్పటికీ చికెన్ ధరలు పెరుగుతున్నాయి.