'బీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవ ప్రతీక'

'బీఆర్ఎస్ అంటే తెలంగాణ  ప్రజలకు ఆత్మగౌరవ ప్రతీక'

SDPT: బీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవానికి ప్రతీక అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట హౌసింగ్ బోర్డ్ కమాన్ వద్ద పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, మన సంస్కృతి సాంప్రదాయాలను సంరక్షించిన పార్టీ అని పేర్కొన్నారు.