మధిరలో రైలు కింద పడి యువకుడి సూసైడ్

మధిరలో రైలు కింద పడి యువకుడి సూసైడ్

KMM: రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మధిరలో జరిగింది. గుంటూరు జిల్లాకు చెందిన రఘువర్మ(22) రాయపట్నంలో అమ్మమ్మ, తాతయ్య ల వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. రఘువర్మ తన వ్యక్తిగత కారణాలతో మనస్థాపం చెంది దెందుకూరు రైల్వే గేటు సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.