ఆరోగ్యకర జీవనానికి హోమియోపతి మార్గం: కలెక్టర్

ఆరోగ్యకర జీవనానికి హోమియోపతి మార్గం: కలెక్టర్

NGKL: జిల్లాను ఆరోగ్యంగా మార్చే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ ఆయుష్ సేవలను, యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సంతోష్ పిలుపునిచ్చారు. 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' హెల్త్ వీక్ 99 రోజుల కార్యాచరణలో భాగంగా, ఇవాళ జిల్లా ఆసుపత్రిలో నిర్వహించిన "ప్రపంచ హోమియోపతి & ఆయుష్ దినోత్సవం" కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.