ఆకిబ్ నబీపై బీసీసీఐ కార్యదర్శి కీలక వ్యాఖ్యలు

ఆకిబ్ నబీపై బీసీసీఐ కార్యదర్శి కీలక వ్యాఖ్యలు

జమ్మూకశ్మీర్‌ తొలిసారి రంజీ టైటిల్‌ గెలవడంలో బౌలర్ ఆకిబ్‌ నబీ కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో అతడిని భారత జట్టుకు ఎంపిక చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై BCCI కార్యదర్శి దేవజిత్‌ సైకియా స్పందిస్తూ.. ఆకిబ్ త్వరలోనే టీమిండియాకు ఆడతాడని పరోక్షంగా వ్యాఖ్యానించారు. అయితే, అతడి ఎంపికపై సెలక్టర్లే తుది నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.