VIDEO: బార్ అసోసియేషన్ అధ్యక్షుడిని సన్మానించిన నాయకులు

VIDEO: బార్ అసోసియేషన్ అధ్యక్షుడిని సన్మానించిన నాయకులు

నిర్మల్‌ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన శుభకరన్‌ను బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డా. కృష్ణంరాజు మాట్లాడుతూ.. బీసీలు అన్ని రంగాల్లో ముందుకు సాగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని తెలిపారు. సాధారణ కుటుంబం నుంచి ఎదిగి ఆదర్శంగా నిలిచిన శుభకరన్‌కు అభినందనలు తెలిపారు.