బాపట్లకు ఏపీఎస్‌ఆర్టీసీ వీసీ & ఎండీ

బాపట్ల: ఏపీఎస్‌ఆర్టీసీ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు శుక్రవారం పట్టణానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఆర్టీసీ DPTO డి. సామ్రాజ్యం, డిపో ఇన్‌ఛార్జ్ మేనేజర్ జె. శ్యామల, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు.