విజయ్‌కు పెళ్లి ఫొటోనే గిఫ్ట్‌గా ఇచ్చిన అభిమాని
TVK అధినేత విజయ్ దళపతి విడాకుల వార్తల నడుమ ఒక ఆసక్తికర ఘటన జరిగింది. రోడ్ షోలో ఓ అభిమాని విజయ్‌కి ఆయన పెళ్లి నాటి పాత ఫొటోను బహుమతిగా ఇచ్చాడు. ఆ ఫొటో చూసి విజయ్ కోపగించుకోకుండా, సున్నితంగా అందుకుని చిరునవ్వుతో కృతజ్ఞతలు తెలిపారు. ఆ సమయంలో ఆయన ముఖంలో కనిపించిన భావోద్వేగం అభిమానులు కదిలించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.