నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

* కోవూరుకు త్వరలోనే 100 పడకల ఆస్పత్రి: MLA వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
* పెంచలకోన క్షేత్రంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి ఆనం 
* నరుకూరులో నూతనంగా నిర్మాణం అవుతున్న మార్కెట్ యార్డును పరిశీలించిన మంత్రి నారాయణ
* నెల్లూరు మేయర్‌‌కి వ్యతిరేకంగా 40 మంది కార్పొరేటర్లు మంత్రి నారాయణకు ఫిర్యాదు