UPDATE: రోడ్డు ప్రమాదం.. మృతులు వీరే

UPDATE: రోడ్డు ప్రమాదం.. మృతులు వీరే

WGL: ఖిలావరంగల్ మండలం మామునూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం స్కూటీ పై వెళ్తున్న ఇద్దరు యువకులను టాటా ఏసీ వాహనం ఢీ కొడటంతో వారు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులను శ్రీపతి వంశీ, శ్రీపతి రాజుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మద్యం మత్తులో ఉన్న టాటా ఏసీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.