మాజీ ఎంపీని కలిసిన సుబ్బారెడ్డి

మాజీ ఎంపీని కలిసిన సుబ్బారెడ్డి

కడప: రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు కుంచం వెంకట సుబ్బారెడ్డి బుధవారం వేంపల్లిలో మాజీ ఎంపీ తులసిరెడ్డితో భేటీ అయ్యారు. ఆగస్టు 27వ తేదీన ప్రొద్దుటూరులో ప్రారంభించబోతున్న కుంచం టీవీ ఆవిర్భావ మహోత్సవానికి ముఖ్య అతిథిగా రావాల్సిందిగా కుంచం వెంకట సుబ్బారెడ్డి తులసి రెడ్డిని ఆహ్వానించారు. ఈ క్రమంలో రాయలసీమ సమస్యపై ఇద్దరూ చర్చించారు.