ఆ స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు: కలెక్టర్

ఆ స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు: కలెక్టర్

SRD: జిల్లాలో నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి స్కానింగ్ కేంద్రాన్ని ప్రత్యేకంగా అధికారులు తనిఖీలు చేయాలని చెప్పారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు.