నేడు చెన్నూరులో బీజేపీ సమావేశం
MNCL: రాష్ట్ర BJP పిలుపు మేరకు పట్టణ బీజేపీ ప్రశిక్షణ తరగతులని ఈ నెల 21,22వ తేదీన చెన్నూర్‌లో ఏర్పాటు చేయనున్నట్లు పట్టణ అధ్యక్షుడు తుమ్మ శ్రీపాల్ తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం 3 గం.లకి పట్టణ పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో BJP జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ హాజరవుతారని, కావున కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొనాలని కోరారు.