VIDEO: పెనుకొండలో ట్రాక్టర్ ర్యాలీ

సత్యసాయి: పెనుకొండ మండలంలో సోమవారం ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. రైతులకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం ద్వారా పెట్టుబడి సాయం అందించినందుకు పెనుకొండలోని వై జంక్షన్ నుంచి మార్కెట్ యార్డ్ వరకు అన్నదాతలు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు.