'ఇంజనీర్లు దేశ భవిష్యత్తుకు దేశ నిర్మాణానికి తోడ్పడుతారు'

BDK: భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ప్రతి ఏట నిర్వహించే ఇంజనీర్స్ డే సందర్భంగా పలువురు ఇంజనీర్లను సామాజిక కార్యకర్త కర్నె రవి సోమవారం సన్మానించారు. భద్రాచలం ITDA AE ప్రసాద్ రావు, మణుగూరు విద్యుత్ AE ఉమారావు, పంచాయతీ రాజ్ AE వంశీలను, రవి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంజనీర్లు దేశ భవిష్యత్తుకు, తోడ్పడుతున్నారని అన్నారు.