గంజాయి నిందితులకు జైలు శిక్ష

గంజాయి నిందితులకు జైలు శిక్ష

2023లో నమోదైన గంజాయి కేసులో ముగ్గురు నిందితులకు 4 సంవత్సరాలు జైలు శిక్ష, పదివేలు జరిమానా విధిస్తూ శ్రీకాకుళం ఎడిజె జడ్జి పి.భాస్కరరావు తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం తెలిపారు. వివరాలకు వెళ్తే జిల్లాలోని రేగిడి అముదాలవలస గ్రామంలో వాహన తనిఖీలు చేపట్టగా నలుగురు వ్యక్తులు గంజాయితో పట్టుబడినట్లు తెలిపారు.