ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

* జిల్లాలో కలవనున్న మండలాలకు సంబంధించి అభ్యంతరాలు తెలపాలి: కలెక్టర్
* గ్యాస్ డెలివరీ చేసే సమయంలో అదనపు డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవు: JC గోపాలకృష్ణ 
* బేస్తవారిపేట మండలంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో MLA అశోక్ రెడ్డి 
* జిల్లాలో సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల ఉచిత శిక్షణకు డిసెంబర్‌ 3లోగా దరఖాస్తు చేసుకోవాలి: నిర్మలా జ్యోతి