'సీఎం చంద్రబాబుఏడాది పాలనలో చేసిందేమీ లేదు'

'సీఎం చంద్రబాబుఏడాది పాలనలో చేసిందేమీ లేదు'

AKP: సీఎం చంద్రబాబు ఏడాది పాలనలో రూ.1.50 లక్షల కోట్ల అప్పు తప్ప చేసిందేమీ లేదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఆదివారం అనకాపల్లిలోని పార్టీ కార్యాలయంలో 'చంద్రబాబు అంటే మోసం' అనే పుస్తకం ఆవిష్కరణలో పాల్గొన్నారు. 'రూ. 15,000 అమ్మఒడి ఇచ్చి రూ.1,000 మెయింటినెన్స్ నిమిత్తం తీసుకుంటే సైకో జగన్ అని, జె ట్యాక్స్ అని అన్నారు.