ఆదోనిలో సినీ నటుడు ఆలీ సందడి

ఆదోనిలో సినీ నటుడు ఆలీ సందడి

KRNL: ఆదోనిలో ఓ షాప్ ప్రారంభోత్సవానికి సినీ నటుడు ఆలీ తన భార్య జుబేదాతో కలిసి సోమవారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలీని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చి సందడి చేశారు. యువ వ్యాపారులు అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. షరీఫ్ బజార్ నడిబొడ్డున ఉండటంతో యం యం రోడ్డు, బియన్ టాకీస్ రోడ్డులో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.