కాంగ్రెస్ మోసాల పట్ల తిరగబడాలి: మాజీ ఎమ్మెల్యే

కాంగ్రెస్ మోసాల పట్ల తిరగబడాలి: మాజీ ఎమ్మెల్యే

KMR: కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాల పట్ల పార్టీ నాయకులు, కార్య కర్తలు తిరగబడాలని KMR మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ శనివారం సూచించారు. భిక్కనూర్ మండలం లక్ష్మీదేవినిపల్లికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్‌లో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.