కవిత సమక్షంలో పార్టీలో చేరిన బీజేపీ అధ్యక్షుడు

కవిత సమక్షంలో పార్టీలో చేరిన బీజేపీ అధ్యక్షుడు

WGL: ఖానాపురం మండలం చిలుకమ్మనగర్ గ్రామ బీజేపీ అధ్యక్షుడు వినోద్ నేడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో ఆ పార్టీలో చేరారు. కవిత ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కవిత ఆయనకు సూచించారు. పార్టీలో కష్టపడే వారికి అధిక ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.