రాజ్యాంగ పరిరక్షణకు ర్యాలీ చేపట్టిన కాంగ్రెస్ శ్రేణులు

రాజ్యాంగ పరిరక్షణకు ర్యాలీ చేపట్టిన కాంగ్రెస్ శ్రేణులు

BDK: భద్రాచలం అంబేద్కర్ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు శనివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో " జై బాపు జై భీమ్ జై సంవిధాన్"రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కాంగ్రెస్ అధ్యక్షులు పొదెం వీరయ్య హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలలో రాజ్యాంగ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీ చేపట్టామని యువత పాల్గొనాలని కోరారు.