మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ మిడ్జిల్ తహసీల్దార్ ఆఫీస్‌లో వందేమాతరం గీతాలాపన కార్యక్రమం నిర్వహించిన MRO రాజు
★ అచ్చంపేట పోలీస్ స్టేషన్లో వందేమాతరం గీతాలాపన: డీఎస్పీ శ్రీనివాస్
★ నందిన్నెలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభంచిన మార్కెట్ యార్డ్ ఛైర్మన్ హనుమంతు
★ కలెక్టరేట్లో వందేమాతరం గేయాన్ని ఆలాపించిన కలెక్టర్ ఆదర్శ్ సురభి