దరఖాస్తులు స్వీకరించిన ఏఐసీసీ అబ్జర్వర్

దరఖాస్తులు స్వీకరించిన ఏఐసీసీ అబ్జర్వర్

MLG: DCC అధ్యక్షుల ఎన్నికకు అధిష్టానం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందని AICC పరిశీలకులు జాన్సన్ అబ్రహాం అన్నారు. MLG జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఎన్నికకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. జాన్సన్ అబ్రహం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై అధ్యక్ష పదవికి ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.