రాజమండ్రిలో ఉగాది పురస్కార మహోత్సవ కార్యక్రమం

రాజమండ్రిలో ఉగాది పురస్కార మహోత్సవ కార్యక్రమం

EG: రాజమండ్రి జే కే గార్డెన్స్‌లో ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర ఉగాది పురస్కార మహోత్సవ కార్యక్రమo గురువారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అభివృద్ధిని వివరించారు. గోపాలపురం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ స్టేట్ ఎస్సీ మోర్చా గోదావరి జోనల్ ఇంచార్జ్ దున్న సుమన్ బాబు, సొసైటీ డైరెక్టర్ గుత్తికొండ శ్రీనివాస్ పాల్గొన్నారు.