VIDEO: రాజేంద్రనగర్‌లో భారీ వర్షం
రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లబడగా రాజేంద్రనగర్, అత్తాపూర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి. కురుస్తున్న భారీ వర్షం కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా.. ఎండ వేడిమితో అల్లాడుతున్న ప్రజలకు కురుస్తున్న వర్షంతో వాతావరణం చల్లబడటంతో ఉపశమనం కలిగించింది.