జిల్లాలో వ్యక్తి దారుణ హత్య
VKB: వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం బిల్కల్‌లో దారుణ హత్య జరిగింది. కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు నర్సింహులు అనే వ్యక్తిని పొలం వద్ద హత్య చేశారు. ఈ ఘటనపై కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయాగా.. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.