చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య

చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య

TPT: కుటుంబ సమస్యలు ఆర్థిక కారణాలతో ఓ వ్యక్తి చేరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు రూరల్ పోలీసులు గుర్తించారు. గూడూరు మండలం సంతదాసు పల్లి గ్రామ చెరువులో మంగళవారం ఓ మృతదేహాన్ని గుర్తించారు. సమాచారా అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేయగా సంతదాసు పల్లి గ్రామానికి చెందిన 31 సంవత్సరాల బిల్లు ప్రశాంత్‌గా గుర్తించారు.