'ప్రజా రవాణాను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలి'

'ప్రజా రవాణాను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలి'

HYD: ప్రజా రవాణాను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఆర్టీసీ ఉద్యోగులు మరింత కష్టపడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ.. విజన్-2047లో భాగంగా ప్రజా రవాణాను 28% నుంచి 70% పెంచాలన్నారు. అలాగే, ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.