ఉమ్మడి విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా NTR భరోసా ఫించన్ల పంపిణీ
☞ మహిళలను లక్షాధికారులుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం: APM దదికుమార్
☞ ఉడికలపేటలో చట్టాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించిన ఎస్సై సన్యాసినాయుడు
☞ పెదకుదమలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు.. భయాందోళనలో రైతులు