జిల్లాలో పేకాట రాయుళ్లు అరెస్టు

జిల్లాలో పేకాట రాయుళ్లు అరెస్టు

KDP: బి. కొత్తకోట మండలంలో ఇవాళ డేగానిపల్లి వద్ద పేకాట ఆడుతున్న 8 మందిని సీఐ గోపాల్ రెడ్డి అరెస్టు చేశాడని తెలిపారు. అయితే  వారి వద్ద నుంచి రూ. 5,000 నగదును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అనంతరం వారిపై సీఐ మాట్లాడుతూ.. ఏపీ గేమింగ్ యాక్టు కింద వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇలాంటి ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలియాజేశారు.