సర్పంచ్‌గా టీకొట్టు వ్యాపారి భార్య
సూర్యాపేట జిల్లా నాగారం మండలం డీ. కొత్తపల్లి సర్పంచిగా దినసరి కూలీ అయిన దోమలపల్లి సంధ్య విజయం సాధించింది. ఆమె భర్త గోవర్ధన్ టీకొట్టు నిర్వహిస్తుంటాడు. అ గ్రామం ఎస్సీకి రిజర్వ్ కాగా, CPI(ML)న్యూడెమోక్రసీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రత్యర్థి కాంగ్రెస్ మద్దతుదారుపై 322 ఓట్ల మెజార్టీతో విజయకేతనం ఎగరవేసింది.