ర్యాలీలో పాల్గొన్న మంత్రి స్వామి

ర్యాలీలో పాల్గొన్న మంత్రి స్వామి

ప్రకాశం: ఒంగోలులో మంగళవారం పోషన్ పక్వాడా ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల్లోని గర్భిణి, బాలింతలు, కిశోర బాలికలకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాని ప్రతిజ్ఞ చేయించారు.