VIDEO: గుర్రపు డెక్క పేరుకుపోవడంతో నీటి సరఫరాకు ఇబ్బందులు

VIDEO: గుర్రపు డెక్క పేరుకుపోవడంతో నీటి సరఫరాకు ఇబ్బందులు

కోనసీమ: మలికిపురం మండలం లక్కవరం వద్ద పంట కాలువలో గుర్రపుడెక్క విపరీతంగా పెరిగిపోవడంతో సాగునీటి సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీనివల్ల బట్టేలంక, కత్తిమండ, విశ్వేశ్వరాయపురం గ్రామాలకు నీరందడం లేదు. పైగా గుర్రపుడెక్కలో చెత్త, జంతు కళేబరాలు చిక్కుకుపోయి కాలువ దుర్వాసన వెదజల్లుతోంది. ఇరిగేషన్ అధికారులు గుర్రపు డెక్కను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.