ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన భీమ్ భరత్
RR: ఇందిరమ్మ రాజ్యంలోనే పేదింటి కల నెరవేరిందని చేవెళ్ల కాంగ్రెస్ ఇంఛార్జ్ భీమ్ భరత్ అన్నారు. చేవెళ్ల నియోజక వర్గం, నవాబ్ పెట్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ఇవాళ ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.