శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
NDL: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఇవాళ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్తీక మాసం సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేతో పార్లమెంట్ ఇంఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి, నాయకులు మాండ్ర ఉమాదేవి, గౌరు మురళి రెడ్డి స్వామివారిని దర్శశించుకున్నట్లు పేర్కొన్నారు.