నాదెండ్ల భాస్కరరావుకు టీసీ వరుణ్ నివాళి

నాదెండ్ల భాస్కరరావుకు టీసీ వరుణ్ నివాళి

సత్యసాయి: మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు పార్థివ దేహానికి జనసేన ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షుడు, అహుడా చైర్మన్ టీసీ వరుణ్ నివాళులర్పించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు. అనంతరం రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్‌ను కలిసి పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.