'ఉపకార వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలి'

SRCL: జిల్లాలోని బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు అందే విదంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో నేషనల్ స్కాలర్ షిప్ స్కీమ్ క్రింద బీడి కార్మికుల పిల్లలకి అందించే ఉపకార వేతనాలపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.