టెక్కలి‌లో ముగిసిన జగన్నాధుని రధాయాత్ర

టెక్కలి‌లో ముగిసిన జగన్నాధుని రధాయాత్ర

SKLM: టెక్కలిలో జగన్నాథుని రధాయాత్ర ఉత్సవాలు ఇవాళతో ఘనంగా ముగిశాయి. దేవాదాయశాఖ పరిధిలో గోపాల జగన్నాథుని ఆలయంలో గత తొమ్మిది రోజులుగా జరుగుతున్న ఉత్సవాలు చివరి రోజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక గుండి మందిరం నుండి పెద్దబ్రాహ్మణవీధిలోని జగన్నాధస్వామి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్లారు.