VIDEO: దేవునిపల్లిలో నరసింహ స్వామి రథోత్సవం ప్రారంభం

VIDEO: దేవునిపల్లిలో నరసింహ స్వామి రథోత్సవం ప్రారంభం

PDPL: దేవునిపల్లి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 2న ప్రారంభమైన ఉత్సవాలు రేపటి వరకు జరుగనున్నాయి. 5న స్వామివారి కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించగా, ఈరోజు ఈవో ముద్దసాని శంకర్, అర్చకులు శ్రీకాంతాచార్యులు రథానికి పూజలు నిర్వహించి రథోత్సవం వైభవంగా ప్రారంభించారు. ఉత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.