జాతీయ మెగా లోక్ అదాలత్‌ను వినియోగించుకోండి: CP

జాతీయ మెగా లోక్ అదాలత్‌ను వినియోగించుకోండి: CP

WGL: మార్చి 28న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సూచించారు. క్రిమినల్, సివిల్, కుటుంబ, బ్యాంకు, చెక్ బౌన్స్ కేసుల్లో రాజీకి అవకాశం ఉంటుందని తెలిపారు. కోర్టుల చుట్టూ తిరగకుండా సమయం, ఖర్చు ఆదా అవుతుందని పేర్కొన్నారు.