NSS జాతీయ స్థాయి సాహస శిబిరానికి కొడంగల్ విద్యార్థి

NSS జాతీయ స్థాయి సాహస శిబిరానికి కొడంగల్ విద్యార్థి

VKB: కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో BA మొదటి సంవత్సరం చదువుతున్న వి. సికిందర్ NSS జాతీయ స్థాయి సాహస శిబిరానికి ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.బి. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈనెల 18 నుంచి 27 వరకు హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో శిబిరం జరుగుతుంది. జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థి కళాశాల ప్రిన్సిపల్ డా. శ్రీనివాస్ రెడ్డి, అధ్యాపక బృందం అభినందించారు.