చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్

NZB: వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు గురువారం రాత్రి సీపీ సాయి చైతన్య తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..మహారాష్ట్ర నుంచి ఏడుగురితో కూడిన బృందం బతుకుదెరువు కోసం నిర్మల్ జిల్లాలోని మంజులాపూర్‌కు వచ్చారు. కూలిపని చేసినప్పటికీ కుటుంబ పోషణ భారంగా మారడంతో చైన్స్ స్నాచింగ్‌కు అలవాటు పడరన్నారు.