ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

BPT: చేరుకుపల్లె మండలం గూడవల్లి గ్రామంలోని రైతు సేవ కేంద్రంలో కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులకు సిబ్బంది అందుబాటులో ఉండాలని, ప్రభుత్వం ప్రకటించిన నిబంధనలను పాటిస్తూ ధాన్యం అమ్ముకోవాలని రైతులకు సూచించారు. కేంద్రంలో ఏ గ్రేడ్, బి గ్రేడ్, సాధారణ రకం ధాన్యాన్ని పరిశీలించి, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.