కలెక్టరేట్‌లో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

కలెక్టరేట్‌లో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

W.G: మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలను జిల్లా కలెక్టరేట్‌లో శనివారం కలెక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక సమానత్వం, విద్యా విస్తరణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.